Video: ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీ పబ్లిక్ టాక్

Oct 18, 2019, 6:42 PM IST

హీరో ఆది కమాండోగా నటించిన సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. 1980లో కాశ్మీర్ లో జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. టైటిల్ బాగుందని, దేశభక్తి ఉన్నవాళ్లు తప్పక చూసే సినిమా అని అంటున్నారు ప్రేక్షకులు. ఆది లుక్ బాగుంది. గోల్డ్ ఫిష్ అంటే ఏంటో సినిమా చూసి తెలుసుకోవాలని చెబుతున్నారు.