Sep 1, 2021, 5:14 PM IST
క్రికెట్ ఆడడం నాకు చాలా ఇష్టం, అయితే టీవీలో చూడడానికి అంతలా ఇష్టపడను. దానికి కారణం మా నాన్నగారు అని చెప్పాలి. మొదట్లో నేను క్రికెట్ చూడడానికి ఇష్టపడే వాడిని. అయితే అప్పట్లో నాన్నగారు లైవ్ క్రికెట్ మ్యాచ్ ని వీసీఆర్ లో రికార్డుచేయమనేవారు. రికార్డు చేసిన మ్యాచ్ సాయంత్రం మరోమారు నాన్నతో పాటు చూడాల్సి వచ్చేది. దాని వలన నాకు క్రికెట్ మ్యాచ్ లు టీవీలో చోడడంపై ఆసక్తి పోయిందని, ఎన్టీఆర్ తెలియజేశారు.