తండ్రి నాగబాబు గురించి సీక్రెట్స్ బయటపెట్టిన నాగబాబు

Jun 19, 2021, 4:33 PM IST

మెగా బ్రదర్ నాగబాబు, మెగా డాటర్ నిహారిక ఎంతో అనుబంధంతో ఉంటారు. చిన్నప్పటి నుంచి తనకు రక్షణగా ఉన్న నాగబాబుకి ఆ ఒక్క విషయం తెలియదంటోంది నిహారిక. ఇన్నాళ్లకి ఆ విషయాన్ని చెప్పింది.