పోలీసుల మీద రఘు కుంచె పాట : వింటే ఎవరైనా చేతులెత్తి మొక్కాల్సిందే...
Apr 18, 2020, 2:15 PM IST
మ్యూజిక్ డైరెక్టర్, నటుడు రఘు కుంచె లాక్ డౌన్ లో పోలీసుల సేవల మీద ఓ పాట రూపొందించారు. సలాం నీకు పోలీసన్న అంటూ సాగే ఈ పాట కరోనా కట్టడికి పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలు, వారు చేస్తున్న సేవల మీద రూపొందించారు.