Apr 29, 2020, 12:20 PM IST
బీదిరియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఇంటిపనులతో పాటు కొన్ని హౌజ్ హోల్డ్ టిప్స్ కూడా చెబుతున్నాడు. వైన్, ఆల్కహాల్ బాటిల్స్ ను తాగేశాక వాటర్ బాటిల్స్ గా రీయూజ్ చేయచ్చని చెబుతున్నాడు.పొద్దున లేవగానే ఫుల్ బాటిల్ తాగాలి.. వాటరేనండోయ్.. ఆ తరువాత గార్జేజ్ క్లీన్ చేసి డస్ట్ బిన్ కి పాత ప్లాస్టిక్ కవర్ డస్ట్ బిన్ కవర్ గా ఉపయోగించాలి ఇవి విజయ్ చెప్పిన టిప్స్.. మాకు తెలియదా ఏంటీ అంటారా?.. సరే ఇంకా ఏం చేశాడో చూడండి మరి..