సహాయకుల కోసం దిగవచ్చిన తారలు.. కార్డు లేక పోయినా...

Apr 27, 2020, 5:29 PM IST

మా అసోసియేషన్ లో కార్డు లేని అసిస్టెంట్లకు మూవీ  మహిళా ఆర్టిస్టులు నగదు రూపంలో సహాయం చేశారు. హేమ, జయలక్ష్మి,  సురేఖా వాణి, సనా, ప్రవీణా, మాధవి, హిమజలాంటి ఆర్టిస్టులందరూ వందమందికి సహాయం చేశారు.