బిగ్ బాస్ లో అఖిల్ కి, ఇక్కడ డాన్స్ మాస్టర్ కి...

Jan 18, 2021, 5:12 PM IST

హగ్గులు సాంప్రదాయం మోనాల్ కి బాగా కలిసొచ్చినట్లుగా ఉంది.  షో ఏదైనా హగ్గులు కామన్ అంటూ రెచ్చిపోతుంది మోనాల్.  తాజాగా డాన్స్ ప్లస్ ప్రోగ్రాం లో కూడా మోనాల్ తన హగ్గుల పవర్ చూపించింది.