Dec 7, 2019, 3:04 PM IST
ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా, ఎన్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మిస్ మ్యాచ్’. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు నిర్మించిన ఈ సినిమా గురువారం రిలీజయ్యింది. మంచి ఫ్యామిలీ టైప్ మ్యూవీ, చాలా బాగుంది, డిఫరెంట్ మూవీ అని ప్రేక్షకుల ప్రశంసలు పొందుతోంది.