తెలుగోడి డాన్స్ కి ప్రపంచమే ఫిదా మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ రికార్డ్

Sep 23, 2024, 5:35 PM IST

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అందుకొని ఘనతలు, రికార్డులు లేవు. గత 46 ఏళ్లుగా చిరంజీవి టాలీవుడ్ లో  తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి తన చిత్రాలతో డ్యాన్సుల విషయంలో కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. టాలీవుడ్ లో డాన్సులు చిరంజీవి రాక ముందు ఒకలా ఉండేవి.. దానిని పూర్తిగా మార్చేస్తూ డ్యాన్స్ అంటే ఇది అని ట్రెండ్ సెట్ చేశారు.