మిమ్మీ.. పాటకు మనవరాలితో కలిసి చిరంజీవి డ్యాన్స్.. బుడ్డది ఇరగదీస్తుంది...

Apr 28, 2020, 10:32 AM IST

లాక్ డౌన్ వేళ మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలితో సరదాగా గడుపుతున్నారు. మిమ్మీ పాట పెట్టమంటూ ఆ చిట్టిది చేసే అల్లరికి చిరంజీవి మురిసిపోతూ.. ఇద్దరూ డ్యాన్స్ చేయడం భలే సరదాగా ఉంది. చూడండి...