లాక్ డౌన్ ఎఫెక్ట్ : చీపురు పట్టిన చిరంజీవి.. గరిటతో రామ్ చరణ్.. వారెవ్వా...

Apr 16, 2020, 12:28 PM IST

కరోనావైరస్, లాక్ డౌన్ ల కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అవ్వడంతో సెలబ్రిటీలు స్వయంగా ఇంటిపనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి క్లీనర్ పట్టుకుని ఇంటిముందు క్లీనింగ్ చేస్తుంటే.. మెగాపవర్ స్టార్ తనవంట తానే చేసుకుంటే కెమెరాకు చిక్కారు..