Apr 23, 2020, 10:38 AM IST
జూనియర్ ఎన్టీఆర్ విసిరిన బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరించాడు. ఇవి రోజూ నేను చేసే పనులే.. ఈ వీడియోనే సాక్ష్యం అంటూ వీడియో పోస్ట్ చేశాడు. అంతేకాదు తాను మంత్రి కేటీఆర్ కు, సూపర్ స్టార్ రజనీకాంత్ లను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నానని అన్నారు.