May 11, 2020, 1:14 PM IST
కన్నతల్లిని ఎవరైనా ప్రేమిస్తారు.. తల్లి గురించి చెప్పుకోవడం గొప్పగానూ, గర్వంగానూ ఉంటుంది అది మామూలే. కానీ ఎవరో తెలియని అనాథ తల్లిని ఆదుకోవడం.. కన్నతల్లిలా ప్రేమ కురిపించడం మామూలు విషయం కాదంటూ.. ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. చూడండి..