ఇంట్లో వెన్న చిలుకుతున్నరామ్ చరణ్.. కృష్ణుడంటూ ముద్దుచేసిన నానమ్మ...

May 1, 2020, 11:47 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాన్నమ్మతో కలిసి కాసేపు సరదాగా వెన్న చిలికాడు. మనవడిని ముద్దుగా కృష్ణుడంటూ గారాం చేశారు అంజనీదేవి. చిరంజీవి భార్య సురేఖ కూడా వెన్నచిలికారు.