video: మళ్లీ మళ్లీ చూశా మూవీ పబ్లిక్ టాక్

Oct 18, 2019, 6:33 PM IST

లవ్ బై లవర్ ఇంటూ లైఫ్ అంటూ వచ్చిన మళ్లీ మళ్లీ చూశా సినిమా ఈ రోజు రిలీజయ్యింది. సినిమా తాము అనుకున్నదానికంటే బాగా వచ్చిందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.  క్రిషీ క్రియేషన్స్ పతాకంపై వచ్చిన ఈ సినిమా మీద మిక్స్ డ్ ఓపీనియన్స్ వస్తున్నాయి.