సితారకు ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా... మహేష్ బాబుకు పెద్ద షాక్ ఇచ్చిందిగా..?

May 26, 2024, 3:40 PM IST

సితార ఘట్టమనేని.. స్టార్ కిడ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల కూతురు.మరి ఈ చిన్నారికి ఇష్టమైన సినిమా ఏంటి..? బాగా చూసిన సినిమా ఏంటీ అనే విషయాన్ని తాజాగా ఆమె మీడియాతో పంచుకున్నారు.