సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత: ఆయన జీవిత విశేషాలు
Jan 5, 2021, 9:33 PM IST
గతేడాది మొత్తం కరోనాతో వణికిపోయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అంతలోనే పెను విషాదం అలుముకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర గీత రచయితగా రాణిస్తున్న వెన్నెలకంటి మరణంతో టాలీవుడ్ దుఖసాగరంలో మునిగిపోయింది.