Apr 24, 2020, 4:40 PM IST
తెలుగు సినీ పాటల రచయిత చంద్రబోస్ కరోనా సమయంలో పోలీసుల సేవల మీద ఓ పాట రాశారు. పోలీసుల మీద దాడుల నేపధ్యంలో ఓ పాట రాయాల్సిందిగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ అడిగారని అందుకే పాట రాశానని అన్నారు చంద్రబోస్. హృదయాన్ని కదిలించేలా ఉన్న ఆ పాట..ఇదే..