వాట్సప్ లో నిర్మాత పుట్టినరోజు వేడుకలు.. లాక్ డౌన్ ఎఫెక్ట్...

Apr 11, 2020, 5:36 PM IST

టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ బర్త్ డే సందర్భంగా సెలబ్రిటీలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గూఢచారి, కిర్రాక్ పార్టీ, సీత సినిమాలకు కో ప్రొడ్యూస్ చేశారాయన. శర్వానంద్, శ్రీవిష్ణు, సందీప్ కిషన్, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ తేజ, మ్యూజిక డైరెక్టర్ అనూప్ రూబెన్స్ శుభాకాంక్షలు తెలిపారు.