Ksheera Sagara Madhanam : క్షీరసాగరమథనం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్

Dec 11, 2019, 2:50 PM IST

అనిల్ పంగులూరి రచన, దర్శకత్వంలో వస్తున్న సినిమా క్షీరసాగరమథనం. మానస్ నాగులపల్లి హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అడవిశేషు, సందీప్ కిషన్ లు రిలీజ్ చేశారు. పోస్టర్ మోస్ట్ ప్రామిసింగ్ గా ఉందన్న అడవిశేషు టీంకి ఆల్ ద బెస్ట్ తెలిపాడు.