Oct 8, 2021, 3:11 PM IST
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా నటించిన కొండపోలం చిత్రం నేడు విడుదలయింది. క్రిష్ డైరెక్షన్ అనగానే ఒక విభిన్నమైన కథాంశం అని మన మనస్సులో ఠక్కున మెదలడం సహజం. దానికి తోడు సినిమా ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అనేది జెన్యూన్ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం..!