90 ML Trailer : మందు తాగకపోతే బతకని మనిషి కథ...

Nov 22, 2019, 3:34 PM IST

యెర్ర శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా అశోక్ రెడ్డి గుమ్మకొండా నిర్మిస్తున్న సినిమా 90ML. నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది.. నాతో కలిసి బతకాలన్న
ఆలోచనే నీలో లేదు.. ఐ హేట్‌ యూ...అంటూ మొదలయ్యే ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి..