May 7, 2020, 5:36 PM IST
విశాఖ దుర్ఘటన తనను బాగా కలిచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఉదయం నుండే ఘటనకు సంబంధించి తనకు జనసైనికుల నుండి కాల్స్ వచ్చాయని.. కాకపోతే మొదట్లో అది ఏ స్థాయి దుర్ఘటనో అర్థం కాలేదని అన్నారు. జనసైనికులు ఇలాగే సహాయ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.