May 22, 2021, 1:52 PM IST
`జబర్దస్త్` షోకి, జడ్జ్ రోజాకి పెద్ద షాక్ తగిలింది. ఈ కామెడీ షో అభిమానులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రజ లేకపోతే ఏకంగా ఛానెల్‌నే కట్ చేయించుకుంటామని ఆల్టిమేటం ఇస్తున్నారు. దీంతో రోజుకి రీఎంట్రీతోనే చేదు అనుభవం ఎదురవుతుంది.