బిడ్డకు తల్లైన తరువాత తండ్రి గురించి వెల్లడించిన గోవా బ్యూటీ...ఎట్టకేలకు ఫాన్స్ కి సస్పెన్స్ వీడినట్టే...
Aug 8, 2023, 7:09 PM IST
పెళ్లి కాకుండా తల్లి అయ్యానని ప్రకటించి ఇలియానా అతిపెద్ద సర్ప్రైజ్ కి తెరలేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె బిడ్డను కూడా కన్నారు. ఇలియానాతో సహజీవనం చేసిన ప్రియుడు వివరాలు కొన్ని బయటకు వచ్చాయి...