బిగ్ బాస్ చీఫ్ గెస్ట్ పై క్రేజీ న్యూస్!

Dec 18, 2020, 4:43 PM IST

ఎప్పటిలాగే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం టాలీవుడ్ నుండి ఓ స్టార్ హీరో రానున్నారు. బిగ్ బాస్ సీజన్ 2కి నాని హోస్ట్ గా ఉండగా... విక్టరీ వెంకటేష్ అతిథిగా రావడం జరిగింది. సీజన్ టూ విన్నర్ కౌశల్ కి వెంకీ చేతుల మీదుగా ట్రోఫీ అందించారు. ఇక సీజన్ 3 ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.