Dec 5, 2019, 3:44 PM IST
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా నూతన దర్శకుడు జి.ఆర్.కృష్ణా తెరకెక్కిస్తోన్న చిత్రం ఇద్దరి లోకం ఒకటే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.