video news : మీరిక్కడికి రానంతవరకు మీ చావు మీ చేతుల్లో ఉండేది....
Nov 22, 2019, 1:55 PM IST
శివ, ప్రవీన్, చందన ప్రధాన పాత్రలుగా అంతా కొత్తవాళ్లతో వస్తున్న సినిమా సూసైడ్ క్లబ్. బతకాలంటే ఆలోచించాలి...చనిపోవాలంటే ఆలోచిండమేంటి బాస్
చచ్చిపోవడమే...అంటున్న సూసైడ్ క్లబ్ ఈ ట్రైలర్ ఓ సారి చూసేయండి..