RRR ఇంగ్లీష్ డబ్బింగ్ రైట్స్ కోసం రాజమౌళికి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ క్రేజీ ఆఫర్

Oct 28, 2021, 3:44 PM IST

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. ఇప్పటివరకు ఉన్న టాలీవుడ్ టాప్ న్యూస్ ఏమిటో చూద్దాము.