అసలైన హీరోలు మీరే.. మేముట్టి తెరమీద హీరోలమే... విజయ్ దేవరకొండ

Apr 11, 2020, 5:59 PM IST

మేము స్క్రీన్ మీద మాత్రమే హీరోలం.. అసలైన హీరో మీరే అంటూ విజయ్ దేవరకొండ పోలీసులకు కితాబునిచ్చాడు. ఇండస్ట్రీ మొత్తం మీ వెనకే ఉంటుందని చెప్పడానికి స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వచ్చిన విజయ దేవరకొండ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ వీడియో...