బైటికి రావాలంటే మాకూ టెన్షనే.. కానీ వీళ్లకోసం రావాల్సొస్తుంది.. హీరో శ్రీకాంత్..

Apr 16, 2020, 1:38 PM IST

యూసుఫ్ గుడాలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గర హీరో శ్రీకాంత్  అన్నదాన కార్యక్రమం చేశారు. ట్రాఫిక్ డిసిపి చౌహాన్ నేతృత్వంలో 500మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. పోలీసుల సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతుందని శ్రీకాంత్ అన్నారు.