Nov 13, 2019, 10:14 AM IST
హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. గురైంది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ కు ఎటువంటి గాయాలు కాలేదు.