హీరో నాని రక్తదానం చేశాడు. రక్తదానం చేయాలని పిలుపునిచ్చాడు. లాక్ డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకులు మూతపడ్డాయని.. దీనివల్ల చాలామంది రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతేకాదు రక్తదానం వల్ల కరోనా భయం ఉందని అపోహ నిజం కాదని.. తాను స్వయంగా ఇచ్చానని చెబుతూ మోటివేట్ చేస్తున్నాడు.