Video news : నిజజీవిత సంఘటనలతో తెరకెక్కుతున్న ‘పిచ్చోడు’

Nov 18, 2019, 12:36 PM IST

హేమంత్ శ్రీనివాస్  స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మతగా క్రాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా పిచ్చోడు. సోల్ మేట్ ను వెతుకడం అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ లాంచ్ అయ్యింది.