ప్రభాస్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

Oct 23, 2020, 1:09 PM IST

ప్రభాస్ ఈ పేరు వినగానే వైబ్రేషన్స్ వస్తాయి. డార్లింగ్ అంటూ ముద్దుగా, మత్తుగా పిలుపు చెవుల్లో రింగుమంటుంది. మిస్టర్ పర్ఫెక్ట్ అయిన ఈ మిర్చిలాంటి కుర్రాడిని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. రికార్డులను బ్రేక్ చేసే బాహుబలి అతను.. వరల్డ్ వైడ్ గా తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న రెబల్ స్టార్.. ప్రభాస్ బర్త్ డే ఇవ్వాళ.