బీహార్ నుండి ఆస్కార్ దాకా.. అవార్డుల బరిలో గ్లోబల్ బ్యూటీ..?

Sep 22, 2020, 8:13 PM IST

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కెరీర్ లో మరో మైలురాయి అందుకో బోతోంది. ప్రతీ నటుడి కల అయిన ఆస్కార్ అవార్డుల బరిలో ప్రియాంకకు చోటు దక్కింది.