Nov 23, 2019, 1:14 PM IST
సుమన్ హీరోగా చేసిన వందవ సినిమా అయ్యప్పస్వామి కటాక్షం. రుద్రాభట్ల వేణుగోపాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ జరిగింది. దీనిగురించి వెటరన్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ, సుమన్ మాట్లాడారు. ఎనిమిది భాషల్లో 450 సినిమాలు చేసిన సుమన్ హీరోగా వందవసినిమా తెలుగులో రావడం అదృష్టం అని చెప్పుకొచ్చారు.