Jun 3, 2021, 3:22 PM IST
బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న చాలా మంది ఆర్టిస్ట్స్ కెరీర్ పరంగా ప్రయోజనం పొందారు. ఎటువంటి గుర్తింపు లేని వీరికి ఫేమ్ తెచ్చిపెట్టింది బిగ్ బాస్ షో. సోహైల్, అఖిల్, మోనాల్, అభిజీత్, అరియనా వంటి వారు సూపర్ పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు పొందిన వారిలో హీరోయిన్ దివి ఒకరు.