సురభి కళాకారులకు డైరెక్టర్ హరీష్ శంకర్ సహాయం..

Apr 14, 2020, 3:18 PM IST

లాక్ డౌన్ లో సహాయం చేసేవారెవ్వరి చూపూ పడనివాళ్లలో సురభి కళాకారులూ ఉన్నారు. అలాంటి వారికోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ నిత్యావసరాలు అందించారు. 81మందికి సహాయం అందిందని సురభి కళాకారులు హరీష్ శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.