దేవర బ్లాక్‌ బస్టర్‌ జర్నీ, టీమ్‌తో యాంకర్‌ సుమ పవర్‌ఫుల్‌ ఇంటర్వ్యూ..

Oct 5, 2024, 10:06 PM IST

దేవర సినిమా విజయవంతంగా రన్‌ అవుతున్న నేపథ్యంలో టీమ్‌ ఇటీవల సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసుకుంది. కేవలం టీమ్‌ మాత్రమే ఇందులో పాల్గొంది. సినిమా సక్సెస్‌ పట్ల తమ ఆనందాన్ని వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు సినిమా విజయం సాధించిన వేళ సక్సెస్‌ ఇంటర్వ్యూ నిర్వహించారు. టీమ్‌తో యాంకర్‌ సుమ చేసిన ఇంటర్వ్యూ విశేషాలు చూసేయండి.