Apr 10, 2020, 11:51 AM IST
కరోనావైరస్ మీద అవగాహన కల్పించడానికి నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ వినూత్న ప్రయోగం చేశాడు. కొడుకు, కూతురితో కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చేసి విడుదల చేశారు. కూతురు డా. జ్యోతిర్మయి ఆరోగ్య సూత్రాలు, హీరో ఆది పారిశుద్ధ్య కార్మికుడిగా, సాయికుమార్ పోలీసుగా..చేశారు.