జనసేన కరోనా పాట : గబ్బర్ సింగ్ టీంతో.. ట్విట్టర్ లో షేర్ చేసిన పవన్ కల్యాణ్..
Apr 21, 2020, 1:27 PM IST
కరోనా నేపధ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఓ కరోనా పాటను చేసింది. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ కోటి కంపోజ్ చేశారు. దీంట్లో గబ్బర్ సింగ్ టీం అంతా నటించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.