ఎన్ కౌంటర్ విత్ కరోనా : ముసలోడ్ని ముద్దు పెట్టమంటే ఏమన్నాడో చూడండి..
Apr 18, 2020, 1:41 PM IST
కరోనావైరస్ మీద జబర్దస్త్ కమెడియన్స్ ధన్ రాజ్, వేణులు ఓ కామెడీ స్కిట్ చేశారు. కరోనాను ఎలా కట్టడి చేస్తున్నారో, అది ఎక్కడినుండి ఎలా వచ్చిందో.. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ఫన్నీగా చేసిన ఈ స్కిట్..చూడండి..