Feb 26, 2021, 4:16 PM IST
బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవిలో హాట్ యాంగిల్ చాలానే ఉంది. చాలా సందర్భాల్లో ఆ యాంగిల్ చూపించి మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు మండే ఎండలో అందాల షోకి తెరలేపింది. సెక్సీ పోజులిస్తూ కుర్రాళ్లలో వేడిపుట్టిస్తుందీ భామ. ప్రస్తుతం ఈ నయా హాట్ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.