Jan 27, 2021, 2:40 PM IST
కెరీర్ బింగినింగ్ నుండి వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ షార్ట్ ఫిల్మ్ లో షాకింగ్ రోల్ చేశారు. సెక్స్ అండ్ కెరీర్ విషయాలలో ఫ్రీడమ్ లేని ఫ్రస్ట్రేటెడ్ వైఫ్ రోల్ ఆమె చేయడం జరిగింది.