Apr 6, 2020, 12:32 PM IST
నర్నా శివనాగేశ్వర్ రావు దర్శకత్వంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అన్నపూర్ణమ్మగారి మనవడు. అలనాటి నటి జమున ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలోని ఓ పాట రిలీజ్ అయ్యింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి రిలీజ్ చేశారు.