Aug 13, 2020, 5:17 PM IST
జబర్దస్త్ అదిరే అభి మణికొండలో కారుతో బీభత్సము సృష్టించాడు అనే వార్త పై స్పందించాడు .కొంత మంది పాత్రికేయులు నాకు ఫోన్ చేస్తే నేను కాదు అసలు నేను బయటికే వెళ్ళలేదు అని చెప్పను .సోషల్ మీడియా వెబ్సైటులు వాస్తవం తెలుసుకోకుండా వార్త వేయడం వలన ఈ పుకారు వచ్చింది అని అన్నారు .j