Jun 9, 2020, 5:01 PM IST
నందమూరి నటసింహం బాలకృష్ణ..ఈ యేడు అరవయ్యో వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. 1960 జూన్ పదిన ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు ఆరో సంతానంగా జన్మించాడు బాలకృష్ణ. ఎన్టీఆర్ మిగతా వారసులూ సినిమాల్లోకి వచ్చినా ఎన్టీఆర్ వారసుడిగా నగవారసత్వాన్ని కొనసాగిస్తూ తనకంటూ పేరుప్రఖ్యాతులు తెచ్చకుంది మాత్రం బాలకృష్ణే. ఆయన గురించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఈ వీడియో..