పోలీసులకు మంచినీళ్లు, ఆహారం.. కాదంబరి కిరణ్ కుమార్...

Apr 8, 2020, 12:45 PM IST

నటుడు కాదంబరి కిరణ్ కుమార్ ‘మనం సైతం’ అనే సంస్థ కింద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో మనకోసం అహర్నిశలూ పనిచేస్తున్న పోలీసులకు తనవంతుగా సాయం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు, పోలీసులకు ఫుడ్, మంచినీళ్ల బాటిల్స్ ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.