Apr 11, 2020, 12:15 PM IST
నటుడు జీవన్ కుమార్ లాక్ డౌన్ సమయంలో హీరో అనిపించుకుంటున్నాడు. చార్ కోల్ బీబీక్యూ ఓనర్ అయిన జీవన్ రెడ్డి లాక్ డౌన్ మొదలయిన రెండోరోజునుండే సేవాకార్యక్రమాలు మొదలుపెట్టాడు. మొదటి రెండురోజులు వీధి కుక్కలకు ఆహారం అందించాడు. ఆ తరువాత రోజూ వేలాదిమందికి నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాడు. ఆ వీడియో..